వికీపీడియా:సముదాయ పందిరి
Jump to navigation
Jump to search
(సహాయం ఎలా కోరాలో చూడండి)
సహాయం లభించని పేజీలు (ఖాళీ) |
వికీపీడియాకు స్వాగతం. అందరం కలిసి ఒక విజ్ఞాన సర్వస్వాన్నీ, ఒక వికీ సమాజాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికిప్పుడు మీరో వ్యాసాన్ని దిద్దుబాటు చెయ్యడమో, ఓ కొత్త వ్యాసాన్ని ప్రారంభించడమో చెయ్యవచ్చు. మీ వ్యాసాలను ఎలా సమర్పించాలో పాఠంలో తెలుసుకోండి. (ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి).
- ఒకతో రెండో వాక్యాలతో కొత్త వ్యాసాలు ప్రారంభించకండి. కనీసం ఆరేడు వాక్యాలతో, వీలైతే బొమ్మతో వ్యాసం ప్రారంభించండి. కొత్తగా చేరిన వారు అనుభవం వచ్చేదాకా ఇప్పటికే వున్న వ్యాసాలలో దోషాల సవరణ, వ్యాసాల విస్తరణ చేపట్టటం మంచిది.
- మీకు ఇంకా ఖాతా లేకపోతే ఖాతా సృష్టించుకోండి (ఖాతా ఉపయోగం ఏంటో చూడండి?)
- రచ్చబండ వద్ద జరిగే చర్చలు తరుచూ చూస్తూ ఉండండి.ఆసక్తి ఉంటే మీరూ చర్చలలో పాల్గొనవచ్చు. ఇంకా కావాలంటే సహాయం పేజీ చూడండి. మా విధానాలు పేజీని సంప్రదించండి. వికీపీడియాపై మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే ఈ పేజీ చూడండి.
- అంతర్జాల సమావేశాలు, భౌతిక సమావేశాలలో పాల్గొనండి.
కలసి పనిచేద్దాం రండి
మీరు సహాయము చేయగల పనులు ---- ( మార్చు)
|